మర్రిపాడు తాహసిల్దార్ కార్యాలయంను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ హరేందిరా ప్రసాద్ ...ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ అనిల్ కుమార్ యాదవ్ కు పలు సూచనలు జారీ చేశారు. మండల పరిధిలో అర్హులైన ప్రతిఒక్కరికీ  రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు,  మంజూరు చేయాలని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సువర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు