జే.ఎల్.ఎం. గ్రేడు 2 రాష్ట్ర సమావేశాలను జయప్రదం చేయండి  .కామనురు శ్రీనువాసులురెడ్డి.. సిఐటియు

28-12-2021  కడప జిల్లాలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న  సీఐటీయూ కార్యాలయంలో జూనియర్  లైన్ మెన్ గ్రేడ్ 2 రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి అని గోడ పత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనివాసులు రెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షుడు నాయకులు రవిప్రకాష్. దిలీప్. సుబ్బారెడ్డి. షాహీద్.  శ్రీను   పాల్గొన్నారు కామనురు.శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ జనవరి నెల రెండో తారీఖున ఉదయం పది గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం బ్రాడీపేట గుంటూరు నందు రాష్ట్ర సమావేశం జరుగుతున్నది ఈ సమావేశానికి విద్యుత్ సంస్థలో క్షేత్రస్థాయిలో  వినియోగదారులకు  సేవలందిస్తూ ప్రజలకు నిరంతరంగా విద్యుత్ అందించడంలో కృషి చేస్తున్నా గ్రామసచివాలయంలోని ఎనర్జీ అసిస్టెంట్ ల సమస్యలు      లో పరిష్కరించాలనే . యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి జిల్లాలో ఉన్న జూనియర్ లైన్మెన్ లో ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్2  పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాము ప్రస్తుతం రెండు సంవత్సరాలు  సర్వీస్ పూర్తి చేసుకున్నా జేఎల్ఎం గ్రేడ్ 2 ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి ఏదైతే రెగ్యులర్ జేఎల్ఎం కు వర్తించే       సౌకర్యాలు వీరికి కూడా అమలు చేయాలి టైం స్కేల్ .సెలవులు. పెయిడ్ హాలిడేస్, టి ఏ బిల్లు కల్పించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ  సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ ఈ సమావేశానికి జిల్లాలోని జె. ఎల్. ఎం గ్రేడ్ 2  పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎం. రవి ప్రకాష్ దిలీప్ కుమార్ సుబ్బారెడ్డి శ్రీనివాసులు షాహిద్ తదితరులు పాల్గొన్నారు సమస్యలు . నమస్కారాలతో...కామనురు.శ్రీనువాసులురెడ్డి. సిఐటియు జిల్లా అధ్యక్షుడు