నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ వద్ద రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ అధికారులతో కలిసి ఉగాదికి పేదలకు ఇచ్చే ఇళ్ళ స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు దేవరకొండ అశోక్, ముజీర్, జమీర్, మస్తాన్, ప్రకాష్, జెస్సీ, ఎస్.వెంకటేశ్వర్లు, ఖయ్యూం, జాకీర్, అన్వర్, సుభాషిణి, ప్రసాద్, సుధాకర్, నాగసుబ్బారెడ్డి, వెంకటరమణ, నాగరాజు, సంక్రాంతి కళ్యాన్, కిన్నెర ప్రసాద్, నూనె మల్లికార్జున్, నిశ్చల్ కుమార్ రెడ్డి, గంధం సుధీర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.