నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని క్రొత్త 24వ డివిజన్, కల్లూరు పల్లి, ఇందిరమ్మ కాలనీ, హౌసింగ్ బోర్డ్,  ప్రాంతాలలో 14వ రోజు నేను - నా కార్యకర్త కార్యక్రమాన్ని ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

 24వ డివిజన్, కల్లూరు  పల్లి  లోని ఎస్.కె సత్తార్  అనే కార్యకర్త ఇంటి నుంచి నేను - నా కార్యకర్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.