కోటపోలూరు లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీ చోరీ

సూళ్ళూరుపేటలో వరుస చోరీరు భయాందోళనలో ప్రజలు.


నెల్లూరుజిల్లా. సూళ్ళూరుపేట :  మండలపరిధిలో ని కోటపోలూరు పడమర హరిజనవాడ లో శ్రీ వేంకటేశ్వర ఆలయము నందు గుర్తు తెలియని వ్యక్తులు హుండీ ని అపహరించి అందులోని నగదును ఎత్తుకుని హుండీని ఊరి బయట ఉన్న పొలాలలో వదిలేసారు. సమాచారం అందుకున్న సూళ్లూరుపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.