రాష్ట్రంలో బీసీ జనగణన జరగాలి  బీసీ జనగణనపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి  అడవిలోని జంతువులకి కూడా జంతుగణన ఉంది, బీసీ జనానికి మాత్రం జనగణన లేదు  ప్రధానమంత్రి బీసీ అయినప్పటికీ బీసీలకు న్యాయం కరువు  ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులో రూపాయి లేకుండా చేసి కులాలమధ్య చిచ్చు పెడుతున్న సీఎం  వైసీపీలో రాజకీయ నిరుద్యోగం లేకుండా చేయడానికే కులానికో కార్పొరేషన్  ఈ రెండేళ్లలో ఏ ఏ కార్పొరేషన్ కి ఎంత ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం  ఒట్టూరు సంపత్ యాదవ్  టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి