తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కసుమూరు పంచాయితీ మాజీ సర్పంచ్ వల్లూరు సుబ్బుల నాయుడు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కుంకాల దశరధ నాగేంద్రప్రసాద్, టిడిపి మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, టిడిపి సీనియర్ నాయకులు కోదండయ్య నాయుడు, ఉప్పలపాటి వెంకటేశ్వర్లు నాయుడు, కొండప్ప నాయుడు, ఉప్పలపాటి ధనుంజయ నాయుడు, ఎల్ వెంకయ్య నాయుడు, బాబురావు, టిడిపి అనుబంధ సంఘాల నాయకులు, కసుమూరు స్థానిక నాయకులు...

నాకు ఎంతో ఆత్మీయులైన వల్లూరు సుబ్బుల నాయుడు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను  వల్లూరు సుబ్బుల నాయుడు సర్పంచ్ గా ఉన్న సమయంలో కసుమూరు పంచాయతీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు   కసుమూరు పంచాయతీ అభివృద్ధిలో వల్లూరు సుబ్బుల నాయుడు పాత్ర మరువలేనిది  వల్లూరు సుబ్బుల నాయుడు తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు  వల్లూరు సుబ్బుల నాయుడుతో మంచి అనుబంధం ఉంది ఆయన లేని లోటు తీర్చలేనిది  వల్లూరు సుబ్బుల నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను