జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో మాజీ ఎమ్మెల్యే,  కోవూరు నియోజకవర్గ ఇంచార్జ్  పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు... ఈ సందర్భంగా రాజకీయంగా పలు అంశాలను చర్చించారు