కోటపోలూరు పెద్దన్నగారి చెరువులో చేపలకు వేలంపాట.నెల్లూరుజిల్లా.సూళ్లూరుపేట:-

  కోటపోలూరు గ్రామపంచాయతీ లోని పెద్దన్న గారి చెరువు వేలం పాటలను నేడు నిర్వహించారు. ముందుగా గవర్నమెంట్ వారి పాట 100000 రూపాయలు గా ఉండగా ఈ వేలం పాటలో 5 మంది  పాలుగోన్నారు. ఇందులో 1,44000కి మెల్లకంటి వీరాస్వామి  దక్కించుకున్నారు.   ఈ పాఠ మండల ఎంపీపీ అనీల్ రెడ్డి, eoprd శ్రీనివాస్ రావు, DDO  మరియు గ్రామ సర్పంచ్ కమతం అరుణ కుమారి అధ్యక్షతన వంద లాది గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో అల్లురు రమేష్ రెడ్డి, బద్దెపూడి మోహన్ రెడ్డి, జి. శ్రీధర్ రెడ్డి , చంద్రారెడ్డి,మనోజ్ నాయుడు ఎం. రమణయ్య తుమ్మ రంజిత్ కుమార్   మరియు చిన్నిరాజా కమతం గోవర్ధన్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.