స్థానిక హరనాధ పురం వద్ద ఖాళీగా ఉన్న స్థలంలో ప్రైవేటు బస్సులు ఇతర వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసే విషయంపై రవాణా శాఖ డీటీసీ సుబ్బారావు , ట్రాఫిక్ డిఎస్పి మల్లికార్జునరావు ,కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి హరిప్రసాద్ , ఇతర అధికారులు పరిశీలించారు.