బాలాయపల్లి మండలం బాలయపల్లి గ్రామంలో 40 లక్షలు రూపాయలతో  గ్రామ సచివాలయం నిర్మాణానికి మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు ...