యర్రగొండపాలెంలో జరిగినవిద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గారి  కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ,రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి జగదీష్ రెడ్డి