జిల్లా కలెక్టర్ కె వి ఎన్.. చక్రధర బాబు వ్యక్తిగత కారణాల పై మూడు రోజుల పాటు సెలవు పై వెళ్లారు... దీంతో ఇన్చార్జి కలెక్టర్ గా  హరేందిరా ప్రసాద్ వ్యవహరించనున్నారు.. ఇటీవల కలెక్టర్ కు అస్వస్థతగా ఉండడంతో ఈ మేరకు  సెలవులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి జిల్లా పర్యటన ముగియగానే ఆయన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీలం సహాని ని సెలవు కావాలని అభ్యర్థించడంతో వెంటనే  మంజూరు చేశారు