బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు , మాజీ మంత్రి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేతుల మీదుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు..