సారా ఊట ధ్వంసం 


 నాగలాపురం నాగలాపురం మేజర్ పంచాయతీలో రాజీవినగర్అక్రమంగా సార నిల్వలపై ఎస్ఐ హనుమంతప్ప  దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సుమారు రెండు వేల లీటర్లు అక్రమంగా నిల్వ ఉంచిన సారా బట్టీలను దాడులు నిర్వహించారు ఎస్సై హనుమంతప్ప మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా నిల్వ ఉంచిన సారాబట్టీలపై సమాచారమిస్తే గోప్యంగా ఉంచి దాడులు నిర్వహిస్తామనితెలిపారు     ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు జాడ కనిపించడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  ఈ కార్యక్రమంలో కిశోర్స్పెషల్ బ్రాంచ్ అధికారులు   స్థానిక సిబ్బంది పాల్గొన్నారు