చిట్టమూరు మండలంలోని  అన్ని పంచాయతీల్లో అర్హులైన వారి పెన్షన్లను  తొలగించటం  పై బీజేపీ నాయకులు  ప్రభుత్వంపై మండిపడ్డారు జగనన్న వస్తే ప్రతి ఒక్కరికి పెన్షన్లు 2500ఇస్తామన్న ప్రభుత్వం అర్హులైన వారి పెన్షన్లను  మీకు పొలం ఉంది కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని రాజకీయ దురుద్దేశంతో  రద్దు చేయటం ఎంత మాత్రం సబబు అన్నారు పెన్షన్లను రద్దు చేయడం పై భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది అని అన్నారు అర్హులైన వారి అందరికీ పింఛన్లను  వెంటనే మంజూరు చేయాలని ఎంపీడీవో సురేష్ బాబు కు వినతి పత్రం అందజేశారు ఎంపీడీవో సురేష్ బాబు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లను వచ్చే నెలలో ఇస్తామన్నారు చిట్టమూరుమండలం   భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దువ్వూరు  శరత్ చంద్రారెడ్డి ఇంటింటికి తిరుగుతూ పౌరసత్వ సవరణ చట్టం CCA పై అపోహలు వాస్తవాలు కాదని కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు .ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి .మండల మాజీ అధ్యక్షులు దేవా రెడ్డి గోపాల్ రెడ్డి .శ్రీరామ్ నాగరాజు .వెంకట సుబ్బారెడ్డి  బుజ్జయ్య యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు