*డీసీసీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు.   భారత ప్రధాని ,ఉక్కు మహిళ ఇందిరాగాంధీ సేవలు చరిత్రలోనే శాశ్వతంగా పదిలంగా ప్రజల  హృదయాలలో నిలిచి ఉంటాయి అనీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి పేర్కొన్నారు, శనివారంనెల్లూరు నగరంలో స్థానిక ఇందిరాభవన్ నందు  డీసీసీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి  ఆధ్వర్యంలో దివంగత భారతదేశ ప్రధాని  ఇందిరాగాంధీ 36 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.* 

 *ఈ సంధర్భంగా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బాల సుధాకర్   సేవాదళ్  యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండా అనిల్ *కుమార్, పప్పర్తి గణేష్ బాబులు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిఘనంగానివాళులర్పించారు.*  *డీసీసీ అధ్యక్షుడు చేవూరు* *దేవకుమార్ రెడ్డిమాట్లాడుతూ* 
 *దేశంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా* *ప్రతీ ఒక్కరూ లబ్ధి పొందాలని* *ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రాణ త్యాగం చేసిన మహానేత  ఇందిరాగాంధీ  అని కొనియాడారు* 

 *ఈ కార్యక్రమంలో సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీ, షేక్ ఫయాజ్, కిసాన్ సెల్ అధ్యక్షులు ఏటూరి శ్రీనివాసులు రెడ్డి, ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షులు షేక్.కరిముల్లా, జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్.అల్లావుద్దీన్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు షేక్.హుస్సేన్ భాషా,ఎన్.రాజేష్ రెడ్డి, ఏ.రాంప్రసాద్, షేక్.ఫాజిల్ పాల్గొన్నారు.*