నెల్లూరుజిల్లా, తడ 


 తడ మండలం మాంబట్టు గ్రామంలో  ఉన్న అపాచీ ఫుట్ వెర్ కంపెనీ లో కరోనా కలకలం రేపుతుంది.   భయాందోనలో అపాచి కార్మికులు.  సుమారు 15 వేళా మంది కార్మికులు ఉన్న అపాచి కర్మాగారం. సుమారు 100 మందికి కరోన సోకినట్లు సమాచారం. చైనా వారికి కూడా కరోన సోకినట్టు గుసగుసలు. కావున అధికారులు వెంటనే స్పందించాలని కార్మికులు వాపోతున్నారు.  ఇంకా ఎంతమందికి అనే పూర్తి సమాచారం చెప్పలేక పోతున్న అధికారులు.