అపాచీ పరిశ్రమలో ఉద్యోగులకు కరోనా  అపాచీ ఫుట్ వేర్ కంపెనీ లో కరోనా కలకలం...


భయాందోనలో అపాచి కార్మికులు  సుమారు 15 వేల మంది కార్మికులు  అపాచి కర్మాగారం లో పనిచేస్తున్నారు  సుమారు 100 మందికి కరోన సోకినట్లు సమాచారం.  అపాచీ పరిశ్రమలో పనిచేస్తున్న  చైనా వారికి కూడా కరోన సోకినట్టు గుసగుసలు.  కావున అధికారులు వెంటనే స్పందించాలని,కరోనా నియంత్రణ కు పాటుబడాలని కార్మికులు కోరుతున్నారు. ఇంకా ఎంతమందికి కరోనా సోకింది  అనే  సమాచారం తెలియడం లేదు.