వెంకటగిరి :: వెంకటగిరి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చేర్మెన్ గా నియమింప బడిన బాలాయ పల్లి మండలం మాజీ ఎంపిపి భాస్కరావు సతీమణి సింగం శెట్టి విజయలక్ష్మి వైస్ చేర్మెన్ గా నియమింప బడిన ఆవుల గిరి యాదవ్ లు నేడు అధికారికంగా తమ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులోని ఆనం నివాసం వద్ద వారిని అభినందించారు.