నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి మీకోసం మేము ఫౌండేషన్ వారు ఒక తైలవర్ణచిత్రం పటాన్ని బుధవారం  బహూకరించారు ఈ సంస్థ అధినేత సుమలత ఈ చిత్ర పటాన్ని అందించినందుకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు సంస్థ తరఫున మరిన్ని కార్యక్రమాలు చేపట్టి పేదల కోసం పాటుపడాలని ఈ సందర్భంగా సూచించారు. ఇందుకు  నిర్వాహకులు తమ కృతజ్ఞతలు ప్రకటించారు ఈ కార్యక్రమంలో లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి గిరిధర్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, అబూబకర్, నరసింహారావు తదితరులు ఉన్నారు.