టీడీపీ ఆఫీస్ లో నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోమవారం మీడియా సమావేశం..నిర్వహించారు


పోలవరం గురించి కనీస  అవగాహన లేకుండా మంత్రి అనిల్ మాట్లాడుతున్నారు..

కేంద్రం ఇచ్చిన జీవోను వక్రించి చూపుతున్నారు..

అవినీతి గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు వైసీపీకి లేదు..

ఏడాదిన్న వెతికినా పోలవరంలో ఎలాంటి అవినీతిని చూపలేకపోయారు..

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా పోలవరానికి  సందర్శించి కితాబు ఇచ్చారు..

 70 శాతం పనులు పూర్తి అయ్యాయి కాబట్టి మంత్రి అనీల్ మీసాలు తీసుకుని తిరగాలి..

 కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ప్రభుత్వానికి లేదు..

పోలవరం కట్టడం చేతగాని మంత్రికి బెట్టింగులు కట్టడంలో బెట్టింగ్ మహారాజుగా ప్రావీణ్యం ఉంది..

 చేతగాని దద్దమ్మల్లా వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారు..

పట్టిసీమను నిర్మించి రాయలసీమకి నిరిచ్చిన రైతుబాంధవుడు చంద్రబాబు..

ఇసుక, గ్రావెల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి..
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులకు మళ్ళీ శంకుస్థాపన చెయ్యాలని చూస్తున్నారు..

లోకేష్ ను వ్యక్తిగతంగా దూషిస్తే టీడీపీ నేతలు చూస్తూ ఊరుకోరు..

 వైసీపి ప్రభుత్వం త్వరలోనే కనుమరుగు అవుతుంది..

పాల్గొన్న టీడీపీ నేతలు పిట్టి సత్యనాగేశ్వర్ రావు, కప్పిర శ్రీనివాసులు,ధర్మవరపు సుబ్బారావు, ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, మామిడాల.మధు, పెంచల్ బాబు, నాగేంద్ర, జాఫర్, వేణుగోపాల్ ఇతర ముఖ్య నేతలు..