నెల్లూరు జిల్లా...చిల్లకూరు మం

రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన చిల్లకూరు యస్.ఐ సుధాకర్ రెడ్డి

ఇద్దరు నిందితులు తో పాటు వాహనం 76బస్తాలు రేషన్ బియ్యం స్వాధీనం

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ముఠా పై నిఘా ఉంచిన చిల్లకూరు SI L.సుధాకర్ రెడ్డి  బూదనం టోల్ ప్లాజా కి సమీపములో నాయిడుపేట నుండి వెంకటచలంకు ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం 76 బస్తాలు (3,204 కేజీలు)ను, మరియు బియ్యం తరలిస్తున్న Mahendra Bolero Tuck నెంబర్ AP.26.YM T/R.1853,  ను స్వాదీన పరచుకొని బియ్యం తరలిస్తున్న నాయుడుపేట కు చెందిన గజ్జల వంశీ మరియు వెంకటగిరి కి చెందిన ఇరగా కుమార్, లను అరెస్టు చేసి కేసు నమోదు చెయ్యడం జరిగిందని చిల్లకూరు ఎస్సై ఎల్.సుధాకర్ రెడ్డి తెలియచేశారు...ఈ తనికీల్లో సిబ్బంది పాల్గొన్నారు...