ముఖ్యమంత్రి జగనన్న మహిళల పక్షపాతి.... వాకాడు... రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్న మహిళల పక్షపాతి అని వైకాపా నాయకు లు కె దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఏఎంసి కార్యాలయ ఆవరణంలో వైయస్సార్ ఆసరా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పొదుపు మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. జగనన్న పాదయాత్ర లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నారు అన్నారు. అందులో భాగంగా పొదుపు మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.