నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీసొసైటీ చైర్మన్ గా ఎన్నికైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్టు ఫోరం నెల్లూరు జిల్లా కమిటీ గురువారం సాయంత్రం కలిసి అభినందించింది. ఎంతోకాలం నుండి విద్యాదాత గా కృష్ణ చైతన్య కళాశాలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన చంద్రశేఖర్రెడ్డి సేవలు సొసైటీకి కూడా ఉన్నత స్థానంలో నిలపాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు అభిప్రాయాన్నివ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం గౌరవ అధ్యక్షులు ఆకుల పురుషోత్తం బాబు (సింహపురి బాబు)అధ్యక్షులు శాఖమూరి శ్రీనివాసులు ఉపాధ్యక్షులు సింగ్ కమిటీ మెంబర్ శ్రీహరి అంతిమ తీర్పు దినపత్రిక సంపాదకులు వల్లూరు ప్రసాద్ కుమార్ ఇతర ఏపజేప్ నాయకులు పాల్గొన్ని నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ను చంద్రశేఖర్ రెడ్డిని అభినందించారు.