మర్రిపాడు  డిసిపల్లి పొగాకు బోర్డు వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారి పై కారు బైక్ ఢీ  ఒకరికి తీవ్ర గాయాలు .. పరిస్థితి విషమం  క్షతగాత్రుడు అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు