గూడూరు కి పంపలేదు మీదగా వెళ్లి  రావచ్చు

 మంగళవారం రహదారి ఏర్పాటు

 మనుబోలు... మనుబోలు గూడూరు మధ్య పంబ లేరు వద్ద రాకపోకలకు రహదారి సౌకర్యం మంగళవారం ఉదయం కల్పించారు. ఆదిశంకర వద్ద వంతెన నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంపలేదు వద్ద పెద్ద వంతెన నిర్మిస్తున్న సంగతి కూడా తెలిసిందే ఈ ప్రయత్నంలో ఇ క్కడ బంకమట్టి లో వర్షానికి వాహనాల రాకపోకలకు ఇబ్బంది గా మారింది.చాలా మంది తీవ్ర అసౌకర్యానికి గురి బైపాస్ లో గూడూరు మనుబోలు మధ్య రాకపోకలు సాగించారు ప్రస్తుతం ఈ మార్గాన్ని సాఫీగా సిద్ధం చేశారు కార్లు ఆటోలు మోటార్ సైకిల్ నిర్భయంగా వెళ్లి రావచ్చు.....