శనివారం గూడూరు ఎస్ఎంజి ఎలిమెంటరీ స్కూల్ నందు శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షుడు అంతర్జాతీయ మానవ హక్కులు, నేర వ్యతిరేక సేవా సంస్థ రాష్ట్ర కార్యదర్శిబి.శ్యామసుందరరావు ( మయూరి శ్యామ్ యాదవ్) ఇద్దరు విద్యార్థునులుతో వారి పుట్టినరోజు వేడుకలును జరపడం జరిగింది .శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ మీరు అందరూ బాగా చదివి మంచి భవిష్యత్తు లోకి రావాలని కోరుకొంటుంన్నాను అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ హ్ ఎం.సురేఖ, జాన్ ప్రభాకర్, ఉపాధ్యాయునులు విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది .