నెల్లూరు, డిసెంబర్‌ 23, (రవికిరణాలు) : మన  బలిజ  కుటుంబ  సభ్యుడు  నవాబ్ పేట బలిజ వారి  శ్రీ  మహాలక్ష్మి  అమ్మవారి  దేవస్థానం  చైర్మన్  కొలపల్లి  లక్ష్మి ప్రసాద్  కి  నాలుగు  వాల్స్  బ్లాక్  అవ్వడం  వలన  రెండు  స్టంట్ వేయడం  జరిగినది , అయితే  స్టంట్  ఫెయిల్  ఐన  కారణం  వలన  చెన్నై  లో  శస్త్రచికిత్స  చేసి  ఒక కాలును  తొలగించడం  జరిగినది (దీనికి  సుమారు  6,00,000/- ఖర్చు  ఐనది .అయన  ఆర్థికపరిస్థితి  బాగాలేకపోవడం, వయోభారంతో  ఉండడం, ఒకకాలు తీసివేయడం  వలన  ఏ  పని  చేయలేని   నిస్సహాయ  పరిస్థితులలో   ఉండడం  వలన  ఆయనికి  ఏదైనా    ఆర్ధిక  సహాయం చేయాలనే  ఆలోచనతో  మనవాళ్ల  సహకారంతో  రూ.176200 సేకరించి ఇవ్వడం జరిగినది .
దీనికి  సహకరించిన  వారు  :
పసుపర్తి  సుధాకర్  రావు  - 10,000/-
కిన్నెర  మాల్యాద్రి  – 10,000/-
నాగిశెట్టి  బాబు  రావు  – 10,000/-
పప్పు నారాయణ -10000 /-
U . శివ నాగేశ్వర రావు - 10000 /-
కందికట్ల రాజేశ్వరమ్మ- 10,000/-
(W/O  డా. అంజనీకుమార్)
నూకల రవీంద్ర నాథ్ టాగోర్ - 10,000/-
తీకినం నాగరాజు - 10,000/-
(సింహాద్రి కలర్స్- కుమారస్వామి టైల్స్)
పాశం శ్రీనివాస్ - 5 ,000 /-
కోరేం పెంచలబాబు అండ్ సన్స్  -5 ,000 /-
(నేస్తం ఫౌండేషన్)
కొండేటి ప్రదీప్ కుమార్ -5 ,000 /-
(s/o కొండేటి నరసింహ రావు )
మద్దినేని శ్రీనివాస రావు -5 ,000 /-
(MSR ఆక్వా నీడ్స్)
పోలిశెట్టి శ్రీనివాసులు -5 ,000 /-
(ఉలవపాళ్ళ) EX . సర్పంచ్ )
జమ్ములదిన్నె బాల వెంకట అశోక్ -5 ,000 /-
(డాక్యుమెంట్ రైటర్)
గంగిశెట్టి వెంకట కృష్ణయ్య -5 ,000 /-
(సాయి దత్త ఫర్నిచర్ )
యేనుగుల శ్రీనివాస రావు  -5 ,000 /-
(శ్రీనివాస ఏజెన్సీస్)
బొక్కా   శ్రీనివాసులు -5 ,000 /-
కత్తెర మల్లి-5 ,000 /-
కోలపల్లి దివాకర్-5 ,000 /-
అడపా రామకృష్ణ- 3,000 /-
TV రావు (అడ్వాకెట్)-3,000 /-
నక్కల శివకృష్ణ- 3,000 /-
కొమ్మన శ్రీనివాసరావు -3 ,000 /-
(శ్రీనివాస హోమియో క్లినిక్ )
సింగంశెట్టి రవిచంద్ర - 2,500 /-
చెక్కా మనోహర్ & చెక్కా కుమార్- 2,000 /-
శీలం మల్లికార్జున -2,000 /-
పసుపులేటి మల్లికార్జున - 2000 /-
నారా సుబ్బా రావు- 2000 /-
చిల్లర మధు   -2,000/-
బొబ్బేపల్లి సురేష్ -2000 /-
డా.కత్తి తిరుమల -2000 /-
పూసల లక్ష్మి మల్లేశ్వర రావు -  2000 /-
అలహరి దీపిక -1000 /-
పసుపులేటి నరేష్- 1200 /-
ఎర్రబోలు రాజగోపాల్- 1,000/-
మన్నేపల్లి సురేష్-1,000/-
కాకాని మల్లికార్జున -1,000/-
నీలి విజయ్ కుమార్ -1000 /-
చెక్కా సాగర్-1,000/-
గాజుల సాగర్ - 1000/-
బలిజ వివాహ వేదిక - 1000 /-
పావురాళ్ళ రమేష్  -1000 /-
వాసు పడాల - 500 /-
మొత్తం = 1,76,200.00

ఈ పుణ్య కార్యంలో పాలుపంచుకున్న ప్రతి బలిజ కుటుంబ సభ్యుడికి హృదయ పూర్వక  కృతజ్ఞతాభినందనాలు.

ఇంకా ఎవరైనా సహాయం అందించాలనుకుంటే
వివరాలకు
కొలపల్లి లక్ష్మి  ప్రసాద్
నవాబుపేట నెల్లూరు-
PH : 9502755085
PH : 6302712169

" మనo చేసే ఒక చిన్న సహాయం ఒక కుటుంబానికి వెలుగునిస్తుంది "