బెంగుళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్యకు బీజేవైఎం ఘన స్వాగతం 


భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షులు మరియు బెంగళూరు సౌత్ ఎంపీ  శ్రీ తేజస్వి సూర్య గారు మొదటిసారి  ఆంధ్ర ప్రదేశ్  పర్యటన ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటులో  ఘన స్వాగతం పలకడం జరిగింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వరకు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర, జిల్లా, పార్లమెంటరీ నాయకుల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్  మరియు  జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి ఆరణి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం జరిగింది.  అనంతరం రాష్ట్ర పదాధికారుల సమావేశం లో హాజరు కావడం జరిగింది.బెంగుళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్యకు బీజేవైఎం ఘన స్వాగతం భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షులు మరియు బెంగళూరు సౌత్ ఎంపీ  శ్రీ తేజస్వి సూర్య గారు మొదటిసారి  ఆంధ్ర ప్రదేశ్  పర్యటన ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటులో  ఘన స్వాగతం పలకడం జరిగింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వరకు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర, జిల్లా, పార్లమెంటరీ నాయకుల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్  మరియు  జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి ఆరణి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం జరిగింది. అనంతరం రాష్ట్ర పదాధికారుల సమావేశం లో హాజరు కావడం జరిగింది.