నెల్లూరు జిల్లా... గూడూరు రూరల్

చేతిలో నుండి జారిన స్టీరింగ్...పలువురు విద్యార్థులకు గాయాలు.గూడూరు రూరల్ పరిధిలో తిప్పవరప్పాడు వద్ద పొలాల్లోకి దూసుకెళ్లిన ఆదిశంకరా కాలేజిబస్సు

   పలువురు విద్యార్థులకు ఘాయాలు,గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు...బస్సు ఫిట్నెస్ పై పలుఅనుమానాలు  వ్యక్తం చేస్తూ విద్యార్థుల తల్లి తండ్రులు ఆక్రోశం...