భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు  తిరుపతి పార్లమెంటు నియోజక వర్గంలో ఉన్నటువంటి 47 మండలాల్లో   బూత్  లెవెల్ కార్యకరల పార్టీ నాయకులతో  విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడం జరిగింది  అందులో భాగంగా చిట్టమూరు మండలం నికి పార్టీ పరిశీలకునిగా రాష్ట్ర కార్యదర్శి  కునగిరి నీలకంఠం గారినినియమించడం  జరిగింది ఆయనసమక్షంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన   మండలభారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరుపుకొని కొత్తగుంట గ్రామంలోభారీ  ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో రాబోవు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపును ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల ఇన్చార్జ్  దువ్వూరు గిరిధర్ రెడ్డిగారు సీనియర్ నాయకులు వెంకటసుబ్బారెడ్డి నాగరాజా దేవా రెడ్డి గోపాల్ రెడ్డి పర్రీ రమణయ్య ప్రధాన కార్యదర్శి సుంకర  రమణయ్య మల్లయ్య పసుపులేటి మనీ సదానందం యువమోర్చా అధ్యక్షులు అంజూరు అంకయ్య ఓబీసీ మోర్చా అధ్యక్షులు ముని pratap ఎస్టి మోర్చా అధ్యక్షులు దాసరి శ్రీనివాసులు ఎస్సీ మోర్చా అధ్యక్షురాలు ఎల్లం పార్టీ సుబ్బయ్య కిసాన్మోర్చా అధ్యక్షులు యుగంధర్ రెడ్డి బూత్ కమిటీ కార్యకర్తలు బూత్ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు