ఆదివారం 71 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో సబ్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ అధ్యక్షతన మై ఫ్రెండ్స్ అసోసియేషన్ గత 8 సంవత్సరాలుగా చేస్తున్న సేవ కార్యక్రమాలను గుర్తించి అతిధిలుగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఓబులేసు,గూడూరు డిఎస్పి భవానీ హర్షల చేతుల మీదుగా ప్రశంస పత్రం అందించడం జరిగింది.