గుంటూరు జిల్లా నరసరావుపేట. జొన్నలగడ్డ గ్రామం మెయిన్ రోడ్డు పై యాక్సిడెంట్. అశోక్ లైలాండ్, గుంటూరు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. అశోక్ లైలాండ్ డ్రైవర్ కు స్వల్ప గాయాలు. బస్సులో ఉన్న ప్రయాణికులు ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు..