నెల్లూరు నగరంలో పలువురికి నివాళి అర్పించిన అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గార్లు  

స్థానిక 28 వ డివిజన్ లో నందమూరి బాలకృష్ణ అభిమాని కామిరెడ్డి శ్రీధర్ రెడ్డి, స్థానిక 37 వ డివిజన్ లో వెంకట సుబ్బయ్య గార్లు పరమవధించారు. స్థానిక 28వ డివిజన్ లో గల శ్రీధర్ రెడ్డి నివాసంలో,37వ డివిజన్ లో గల వెంకట సుబ్బయ్య నివాసంలో వారి పార్థీవ దేహాలకు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు,నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు నగర నియోజకవర్గ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారి వెంట రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య,ప్రశాంత్ కుమార్,జలదంకి సుధాకర్,సాబీర్ ఖాన్ ఉన్నారు.