దాడులు ప్రతిదాడులు తో  ఉలిక్కి పడిన రాష్ట్రం . కావలి పట్టణంలో టిడిపి బంద్ ను అడ్డుకున్న పోలీసులు. సాక్షాత్తు డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ రంగంలోకి దిగిన వైనం. సోతంత్ర భారత్ దేశంలో బావ స్వేచ్ఛ నిరసన స్వేచ్ఛ చెప్పుకోలేని పరిస్థితుల్లో వైసిపి రాజకీయాలు నడుస్తున్నాయని ఆగ్రహం. కావలిలో టిడిపి బలోపేతం అయినదనటానికి నిదర్శనమిదే అంటున్న తెలుగు తమ్ముళ్లు     హౌస్ అరెస్ట్ లు పోలీస్ అరెస్టు మమ్మల్ని ఏమి చేయలేవు అంటూ తప్పించుకొని పార్టీ కార్యాలయాలకు చేరుకొని తమ నిరసనను తెలియజే శిన తెలుగు తమ్ముళ్లు..మరోవైపు సొంత పార్టీ కి కుంపటి పెట్టిన టిడిపి నాయకులు చంద్రబాబు అరాచకాలు తట్టుకోలేక వైసీపీ లో చేరుతున్న మంటూ అల్లూరు మండలం లో కొన్ని కుటుంబాలు ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం మొత్తానికి టిడిపి గరం వైసీపీ హొయలు  వేరసి నేటి భారత్ బంద్