కోట మండలం లోని అగ్రహారం గ్రామానికి చెందిన మస్తాన్ కుమార్తె పర్ణిక జన్మదిన వేడుకలను కోట పట్టణం లోని బాల సదన్ లో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణకుమారి బాలసదన్ పూర్వపు విద్యార్థినిగా  విద్యాభ్యాసం చేసి నేడు ఓ తల్లిగా నా కుమార్తె జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషకరమని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ దుర్గ నెహ్రూయువ కేంద్రం వాలంట్రీ సోనియా మస్తానయ్య కృష్ణకుమారి వాకాటి కిషోర్ హరి ఉమా పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు ఐదు వేల రూపాయల విలువ గలవిద్యా సామాగ్రి పంపిణీ చేశారు