నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట జాతీయ రహదారి మీద లారీని ఢీకొన్న కారు వీరు గుంటూరు నుంచి చెన్నై వెళ్తుండగా ప్రమాదం కారులో ప్రయాణిస్తున్న వాళ్లకి ఒకరికి గాయాలు ఇంకొకరికి స్వల్ప గాయాలు కావాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు