కరోనా వ్యాధి నియంత్రణ పై అవగాహన వారోత్సవ కార్యక్రమములో భాగంగా  చివరి రోజు అయిన ఈరోజు మర్రిపాడు లో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో రెవెన్యూ ,మండలపరిషత్ ,పోలీస్, 

హెల్త్ డిపార్ట్మెంట్ , వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ ర్యాలీ మర్రిపాడు తహసిల్దార్ కార్యాలయం  నుండి బస్టాండ్ వరకు సాగింది. మర్రిపాడు  తాహసిల్దార్ అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది