నెల్లూరు కృష్ణపట్నం పోర్టు కార్మికులకు ఉపాధి రక్షణ బకాయిల సాధనకై కృష్ణపట్నం పోర్టు టు గోపాలపురం గ్రేట్ వద్ద 48 గంటల సామూహిక ధర్నా  పోర్టు యాజమాన్యం పై కళ్ళెర్ర జేసిన కార్మికులు  ఆరు నెలల నుండి అలుపెరగని పోరాటం చేస్తున్నారు 2008లో కే పి సి ఎల్ పేరుతో పోర్ట్ స్థాపించి ఈ పోర్టు సాలీనా 25 మెట్రిక్ టన్నుల తో ప్రారంభమై 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి చేరింది 100మిలియన్ టన్నులకు విస్తరించే మౌలిక సదుపాయాలు ఉన్నాయి సిఐటియు