కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న  46వ డివిజన్ ఇంచార్జ్ వేలూరు మహేష్... నిత్యం ప్రజల్లో ఉంటూ డివిజన్ ను సుందరంగా తీర్చిదిద్దేందుకు

 చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుధ్యం మెరుగు కోసం కృషి చేసిన నాకు నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రత్యేక అవార్డు అందజేసి సత్కరించింది.. కమిషనర్ దినేష్ కుమార్ ప్రశంస

 పత్రాన్ని అందజేశారు.. 46వ డివిజన్ లోపారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కల్పించడం, దోమల ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం, నిత్యం ప్రజల్లో ఉంటూ శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం వంటి పనులను విజయవంతంగా పూర్తి చేసినందుకు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2021లో భాగంగా.. నాకు ఈ గౌరవం దక్కింది..  మంత్రి అనిల్ గారి సహకారంతో 46వ డివిజన్ని మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను.. ఈ అవార్డు రావడానికి తనకు సహకరించిన కార్పొరేషన్ సిబ్బంది కి ముఖ్యంగా మన డివిజన్ ప్రజలకు, యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.. ఈ అవార్డును నా డివిజన్ ప్రజలు కి అంకితం ఇస్తున్నాను..