వీరపాండియ కట్టబొమ్మన్  261 వ జయంతి సందర్భంగానెల్లూరు పట్టణం 46వ డివిజన్ లో నిర్వహించిన వేడుకల్లో జలవనరుల శాఖ మంత్రి వర్యులు డా.పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.... ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన ,  కేక్ కటింగ్ నిర్వహించారు.. 46 వ డివిజన్ ఇన్చార్జి వేలూరు ఉమా మహేష్,దార్ల వెంకటేశ్వర్లు, వేలూరు రఘురామ్, సూరి శెట్టి నరేంద్ర,యల్లా సుబ్రమణ్యం, రాము, లక్ష్మణ్,నీలి రాఘవ, అశోక్, కుమార్,రాజ, రమేష్, కిషన్  తమిళ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.