నెల్లూరు నగరంలోని 43వ డివిజన్ లో గుడ్ మార్నింగ్ నెల్లూరు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక  షాజి మంజిల్ పనులను పరిశీలించారు.. వివిధ ప్రాంతాలలో పర్యటించి అక్కడ స్థానిక పరిసరాలను పరిశీలించారు..