38వ డివిజన్ - ఉయ్యాలకాలువకట్ట, మనుమసిద్ది నగరులో 600కుటుంబాలకు 9రకాల కూరగాయలను సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి అందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. సేవా కార్యక్రమాలు చేసే ప్రతిఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి కోటంరెడ్డి రెడ్డి. కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు అండగా నిలచిన మిద్దె మురళీ కృష్ణా యాదవ్, అన్నంగి రమణయ్య ను అభినందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి కోటంరెడ్డి రెడ్డి.