నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్, సర్వేపల్లి కలవకట్ట ప్రాంతంలో నగరపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు మరియు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర అశోక్ కుమార్.   

మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మద్దతుతో 18వ డివిజన్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర అశోక్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని  ప్రజలను కోరిన తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డి. 

పై కార్యక్రమంలో AMC ఛైర్మెన్ యేసు నాయుడు, స్థానిక వైసీపీ నాయకులు పెనాక రామకృష్ణ రెడ్డి, అమర్ నాయుడు, పెనాక శ్రీనివాసులు రెడ్డి, వేలూరు శివసునీల్ రెడ్డి, మారంరెడ్డి కుమార్ రెడ్డి, జనార్దన్, పఠాన్ బాబు, లక్ష్మయ్య, రమణయ్య, పవన్ కుమార్ రెడ్డి, దారా వంశి, దారా సాయి కృష్ణ, తోట కృష్ణ, మీరాలు, ఎద్దల వెంకట రెడ్డి, రాధాకృష్ణ రెడ్డి, శీను మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరులు పాల్గొన్నారు.