ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన నీరు పేద విద్యార్థులకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్యకు అవకాశం కల్పించాల్సిందిగా బాలల హక్కుల పరిరక్షణ జాతీయ సంస్థ సభ్యులు 
డా.R.G.ఆనంద్ కి  సామాజిక కార్యకర్త పాముల హరిప్రసాద్ ఒక నివేదిక ద్వారా విజ్ఞప్తి చేశారు. నివేదికను పరిశీలించిన జాతీయ సభ్యులు తగుచర్యలు తీసుకుంటామని తెలియజేసారు.  అదేవిదంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలని కోరారు. ఈ చట్టం వల్లా నెల్లూరు జిల్లా లో ప్రతి సంవత్సరం లక్ష మంది నిరుపేద విద్యార్థులకు ఉచితవిద్య కల్పించవచ్చు.