ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 10,199 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 75 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,65,730కు చేరింది. ప్రస్తుతం 1,03,701 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,57,829 మంది కోలుకున్నారు.
కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 4200కు పెరిగింది. 24 గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 9,499 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 39,05,775 శాంపిల్స్‌ పరీక్షించారు.