12-01-2022  కోట మండల బీజేపీ అద్వర్యం లో కోట చిన్మయమిషన్ లో వివేకానంద స్వామి గారి 159వ జయంతిని ఘనంగా ఆయన చిత్ర పటానికి పూలమాలను వెసి స్వీట్ లు పంచడం జరిగినది ఆయన చేసిన సేవలను గుర్తు  చేసుకున్నాము 

ఈ కార్యక్రమములో సారంగం రామేష్ బాబు , జిల్లా కార్యదర్శి అంబరీష , జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి  పోసిన వెంకయ్య గౌడ్ , మండల గిరిజన మోర్చా ప్రసిడెంట్ వెంకటేశ్వర్లు   యువమోర్చ ప్రసిడెంట్ దామోదర్ యూత్ ప్రసిడెంట్ నీకేష్ పరుశురాం సాయి   కోట మండల  మైనారిటీ  మోర్చా  ప్రసిడెంట్  కరీముల్లా ,  మండల  కిసాన్  మోర్చా  కార్యదర్శి  శరత్  చంద్ర  రెడ్డి  గార్లు  పాల్గొన్నారు