పంటల బీమా ను ప్రతి ఒక్కరికి వర్తింప చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు అధికారులను ఆదేశించారు

*2021 వ్యవసాయ సీజన్ కు సంబంధించి సాగుచేసే రైతు పేరు మీదే ఈ- క్రాప్ ను నమోదు చేయడంతోపాటు పంటల బీమా ను ప్రతి ఒక్కరికి వర్తింప చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ తో పాటు పలువురు అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ను పగడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నిరంజన్ బాబు రెడ్డి వ్యవసాయ శాఖ జెడి శ్రీమన్నారాయణ ,సిపిఓ సురేష్, రైతు సంఘాల నేతలు కోటిరెడ్డి , రమణయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు*

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget