ఊటుకూరు పెద్దపాళెం తెలుగుదేశం పార్టీ MPTC అభ్యర్థి కోడి గోవిందమ్మ వారి భర్త కోడి ఏడుకొండలు నికండువా కప్పి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

 విడవలూరు మండలం, ఊటుకూరు పెద్దపాళెం తెలుగుదేశం పార్టీ MPTC అభ్యర్థి కోడి గోవిందమ్మ  వారి భర్త కోడి ఏడుకొండలు ని మాజీ మంత్రి,


కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి  నెల్లూరులోని వారి నివాసంలో కండువా కప్పి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మేకల పొలయ్య, మేకల రామయ్య, అక్కయ్య గారి రాములు గార్లు పాల్గొన్నారు

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget